Telugu Holy Bible

హాయ్ EveryOne,


నా పేరు షడ్రక్.
తెలుగు లో Bible ని పబ్లిష్ చేయాలనీ నా కోరిక.
అందుకే Online లోనే Bible ని చదివేటట్టు ఈ Website ని Design చేశాను..
అంత్యదినములలో మనకి ఇపుడు దోరుకుతునంతా విరివిగా దేవుని వాక్యం దొరకదని Bible లో రాసి ఉంది కదా,
ఎందుకంటే దేవుడి(యేసు ప్రభువు) రాకడ కు ముందు పాపం బాగా పెరిగి పోయీ Bible ని చదవనివ్వకుండా చేస్తారు.
Already ఇపుడు మన ఇండియా లో కొన్ని States లో Bible చదవటం,చర్చి కి వెళ్ళటం నేరంగా పరిగణిస్తున్నారు.
మనకి ఇలాంటి Online Bible ఉంటె, Bible చదవకుండా ఎవరు అపలేరు కదా ,
అందుకే నేను ఈ Online Bible ని Design చేశాను.

మీకు నచ్చితే ఈ Site గురించి మీ Friends కి చెప్పండి,
Daily 1 hr Bible చదవండి,మీ లైఫ్ లో చాల Change వస్తుది.


God Bless You All.


Jesus Only God.
He Loves You A lot That's why you are here.
Read Bible Daily,Enjoy the Gods Words.